Home / ANDHRAPRADESH / ఏపీ ఒకప్పటి బీహార్, యూపీ మాదిరిగా ఉంది-దేవినేని

ఏపీ ఒకప్పటి బీహార్, యూపీ మాదిరిగా ఉంది-దేవినేని

ఏపీ ఒకప్పటి బీహార్, యూపీని తలపిస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఎన్నడూ లేని అరాచకానికి అడుగే దూరమంటున్న ప్రజలకు ఏం సమాధానం చెబుతారని జగన్‌ను ప్రశ్నించారు.

‘‘పై స్థాయిలోనే ధిక్కారం, లెక్కలేని స్వరం, కింది స్థాయిలో పతాక స్థాయికి దౌర్జన్యాలు, ఉన్నతాధికారులనూ నిలబెట్టి బెదిరించడమే, కప్పం కట్టకపోతే భూములు వెనక్కి, దళితులపై దాడులు.

ఒకప్పటి బీహార్, యూపీని తలపిస్తున్న ఏపీ, ఎన్నడూలేని అరాచకానికి అడుగే దూరమంటున్న ప్రజలకు ఏం సమాధానం చెప్తారు?’’ అని దేవినేని ఉమ ట్వీట్ చేశారు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat