Home / MOVIES / బాలకృష్ణ సరసన నమిత

బాలకృష్ణ సరసన నమిత

తెలుగు సినిమా ఇండస్ట్రీ స్టార్ హీరో బాలకృష్ణ సినిమాలో పదేళ్ల తర్వాత నమిత మళ్లీ నటించే అవకాశం ఉంది. బోయపాటి శ్రీను – బాలకృష్ణ కాంబినేషన్లో వస్తున్న మూవీలో ఓ ఎమ్మెల్యే పాత్ర ఉంది.

నెగెటివ్ షేడ్ ఉన్న ఈ పాత్రకు ముందు రోజాను అడిగితే ఆమె చేయనని చెప్పింది. దీంతో చిత్ర యూనిట్ నమితను సంప్రదించిందని తెలుస్తోంది. ఈ మూవీలో హీరోయిన్లుగా అమలాపాల్, పూర్ణ నటిస్తున్నారు. బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్లో వచ్చిన సింహ’లో నమిత నటించింది

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat