Home / HYDERBAAD / ఉప్పల్‌, కాప్రా సర్కిల్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాల వెల్లడి

ఉప్పల్‌, కాప్రా సర్కిల్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాల వెల్లడి

జీహెచ్‌ఎంసీ ఓట్ల లెక్కింపు ప్రారంభమై కొనసాగుతుంది. అధికారులు మొదటగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపును చేపట్టారు. ఉప్పల్‌, కాప్రా సర్కిళ్లలోని డివిజన్‌లలో పోలైన పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి.

ఉప్పల్‌ సర్కిల్‌..

చిలకానగర్‌ డివిజన్‌-13(టీఆర్‌ఎస్‌-3, బీజేపీ-4, కాంగ్రెస్‌-1, తిరస్కరణ-5)
ఉప్పల్‌ డివిజన్‌-16(బీజేపీ-2, కాంగ్రెస్‌-4, తిరస్కరణ-10)
రామాంతపూర్‌ డివిజన్‌-11(టీఆర్‌ఎస్‌-2, బీజేపీ-8, కాంగ్రెస్‌-1, తిరస్కరణ-1)

కాప్రా సర్కిల్‌..

కాప్రా డివిజన్‌-19(టీఆర్‌ఎస్‌-9, బీజేపీ-3, కాంగ్రెస్‌-2, తిరస్కరణ-4)
ఏఎస్‌రావు నగర్‌-2 డివిజన్‌-14(టీఆర్‌ఎస్‌-3, బీజేపీ-5, కాంగ్రెస్‌-4, టీడీపీ-2)
చర్లపల్లి-6(బీజేపీ-1, ఐదు తిరస్కరణ)
మీర్‌పేట్‌ హౌజింగ్‌బోర్డు-4 డివిజన్‌-7(టీఆర్‌ఎస్‌-1, బీజేపీ-4, కాంగ్రెస్‌-2)
మల్లాపూర్‌ డివిజన్‌-10(టీఆర్‌ఎస్‌3, తిరస్కరణ-7)
నాచారం డివిజన్‌-7(టీఆర్‌ఎస్‌-2, బీజేపీ-3, కాంగ్రెస్‌-2)

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat