Home / SLIDER / ” హరీష్ ఆణిముత్యం అనే కేసీఆర్ మాటకు ఒక ప్రత్యేకత ఉంది…”

” హరీష్ ఆణిముత్యం అనే కేసీఆర్ మాటకు ఒక ప్రత్యేకత ఉంది…”

సరిగ్గా ఆరేళ్ళ క్రితం సిద్దిపేట కు వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్  సిద్దిపేట కు హరీశ్ ఆణిముత్యం అనే మాట (10 – 12 -2014 ).. మళ్ళీ నేడు ( 10 – 12 -2020 ) అదే మాట పలకడం లో హరీష్ ఆణిముత్యం అనే మాటకు ఒక ప్రత్యేకత వచ్చింది…

– అరేళ్ళల్లో ఆరో సారీ సిద్దిపేట కు సీఎం కేసీఆర్..

సిద్దిపేట కు సీఎం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదా ఆరేళ్ళ లో ఆరో సారీ వచ్చారు.. ముఖ్యమంత్రి అయ్యాక తొలి సారీ హరితహారం కార్యక్రమం సిద్దిపేట నుండే ప్రారంభించారు.. రెండవ సారి రాష్ట్రంలోనే మోడల్ గా నిలిచిన ఇంటింటికి త్రాగు నీరు అనే పథకమ్ రూపకల్పన చేసిన తీరును తెలపడానికి రాష్ట్ర మంత్రులను తీసుకొచ్చిన సందర్భం , మూడవ సారీ జిల్లా ఆవిర్భావం , నాల్గవ సారీ జిల్లా కలెక్టరేట్ ,మెడికల్ కాలేజ్ శంకుస్థాపనలు , ఐదవ సారీ 2018 ఎన్నికల ప్రచారంలో , ఆరో సారీ నేడు డబుల్ బెడ్రూం ప్రారంభోత్సవము మరియు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొనడం తో ఈ ఆరేళ్ల లో ఆరో సారీ సిద్దిపేట కు సీఎం కేసీఆర్ వచ్చారు ..

వీడియో కోసం కింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి

https://www.facebook.com/telanganavoice.voice/videos/1351983351816010

 

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat