Home / MOVIES / నిన్న ప్రేమ-ఇవాళ పెళ్లి -రకుల్ ప్రీత్ సంచలన వ్యాఖ్యలు

నిన్న ప్రేమ-ఇవాళ పెళ్లి -రకుల్ ప్రీత్ సంచలన వ్యాఖ్యలు

వివాహ వ్యవస్థపై తనకు ఎంతో గౌరవముందని చెప్పింది పంజాబీ సొగసరి రకుల్‌ప్రీత్‌సింగ్‌. తనకు కాబోయేవాడు అన్ని విషయాల్లో ఫర్‌ఫెక్ట్‌గా ఉండాలని పేర్కొంది. ఇటీవలే ఈ భామ ఓ ప్రముఖ వెడ్డింగ్‌ మ్యాగజైన్‌ ముఖచిత్రంపై దర్శనమిచ్చింది.

ఈ సందర్భంగా తనతో ఏడడుగులు నడిచే వాడు ఎలా ఉండాలో వివరిస్తూ  ‘జీవితంలో ఓ నిర్ధిష్టమైన లక్ష్యాన్ని ఎంచుకొని దాని సాఫల్యం కోసం నిరంతరం తపించే వ్యక్తిని నా భాగస్వామిగా కోరుకుంటాను.

అతను ఏ విషయంలోనూ అలసత్వం ప్రదర్శించకుండా చురుగ్గా నిర్ణయాలు తీసుకునే వ్యక్తిత్వం కలిగి ఉండాలి. నేను సైనిక నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి క్రమశిక్షణ విషయంలో ఏమాత్రం రాజీపడను’ అని చెప్పుకొచ్చింది. ఇక పెళ్లి వేడుక విషయంలో తనకు ఆడంబరాలు అంతగా ఇష్టం ఉండవని..ఓ వందమంది సన్నిహితుల సమక్షంలో బీచ్‌ వేదికగా డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ జరుపుకోవాలన్నది తన అభిమతమని చెప్పింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat