Home / LIFE STYLE / ఏ చేపలు తింటే మంచిది

ఏ చేపలు తింటే మంచిది

ఈరోజుల్లో ప్రతి ఆహార పదార్థాల్లోనూ కల్తీయే ఏది తినాలో నిర్ణయించుకోవడం కష్టమే. అయితే ఆరోగ్యానికి ఉపకారి అయిన చేపల్లోనూ రసాయనాలు కలుస్తున్నాయి.

సముద్రంలోని చేపల్లో నిషేధిత పాలీక్లోరినేటెడ్ బైఫెనైల్(PCB) ఆనవాళ్లు ఉన్నట్లు ఇంగ్లండ్-రోథమాస్టెడ్ రీసెర్చ్ డైరెక్టర్ జోనాథన్ వెల్లడించారు. ఇవి మనిషి మెదడు, వ్యాధి నిరోధక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే సముద్ర చేపలకన్నా… చెరువులో చేపలు తినడం మంచిదని తెలిపారు