ఇటీవలే పారిశ్రామికవేత్త గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకుంది.. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ వేడుకలన్నీ ముగిశాక ఇక రెగ్యూలర్ సినీ లైఫ్ లోకి అడుగుపెట్టి.. షూటింగ్స్ చేస్తోంది.
అయితే తన భర్తను కూడా సినిమా ఫీల్డ్ లోకి తీసుకురావాలని చూస్తోందట ఈ ముద్దుగుమ్మ. కిచ్లూ త్వరలోనే ఓ బిగ్ ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ చేయనున్నాడని టాక్. అందులో భార్య కాజల్ లో ఒక మినీ బడ్జెట్ మూవీ కూడా ప్లాన్ చేస్తున్నాడని సమాచారం