Home / SLIDER / జనవరి 8 వరకు రైతుబంధు

జనవరి 8 వరకు రైతుబంధు

తెలంగాణలో అర్హులైన రైతులందరికీ ఈనెల 8వ తేదీ వరకు రైతుబంధు సాయం అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు రైతుబంధు కింద 48.75 లక్షల మంది రైతుల అకౌంట్లలో రూ.4,079 కోట్లు జమ చేసినట్లు వెల్లడించింది.

ఈనెల 8వ తేదీ వరకల్లా 60.88 లక్షల మంది పట్టాదారులకు రైతుబంధు సాయం అందజేస్తామని పేర్కొంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat