Home / SLIDER / తెలంగాణలో కరోన తగ్గుముఖం

తెలంగాణలో కరోన తగ్గుముఖం

తెలంగాణలో నిన్న 21,893 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 206 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య సంఖ్య 2,91,872కి చేరింది. ఇందులో 4,049 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకు 2,86,244 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

తాజాగా ఇద్దరు మృతిచెందగా, మొత్తం 1,579 కరోనా మరణాలు సంభవించాయి. తెలంగాణలో ఇప్పటివరకు 74,83,580 కరోనా శాంపిల్స్ పరీక్షించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat