Home / SLIDER / బీసీసీఐ గుడ్ న్యూస్

బీసీసీఐ గుడ్ న్యూస్

భారత క్రికెట్ అభిమానులకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పనుంది. భారత్-ఇంగ్లండ్ సిరీస్ కు ప్రేక్షకులను స్టేడియాల్లోకి అనుమతించాలని భావిస్తోంది అన్ని స్టేడియాల్లో 50% మంది ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయం తీసుకోనున్నట్లు ఇండియా టుడే తెలిపింది.

చెన్నై, అహ్మదాబాద్ పుణెల్లో నాలుగు టెస్టులు, ఐదు టీ20లు మూడు వన్డేలు జరగనున్నాయి. భారత్ చివరిగా 2020 జనవరిలో AUS సిరీస్లో ప్రేక్షకుల మధ్య ఆడింది..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat