రాత్రి నిద్రపట్టడం లేదా
నిద్రకు ముందు ఫోన్ వాడకండి
పడుకునే ముందు గ్లాసు వేడి పాలు తాగండి
గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయండి
రాత్రివేళల్లో టీ, కాఫీలు తాగకండి
రాత్రి భోజనం మితంగా తీసుకోండి
పడుకునే ముందు మెడిటేషన్ చేయండి
ఒకే సమయానికి నిద్రించేలా చూసుకోండి
ఏ విషయాన్ని ఎక్కువగా ఆలోచించకండి