Home / SLIDER / తెలంగాణలో కొత్తగా 101 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 101 కరోనా కేసులు

తెలంగాణలో గతరాత్రి గం.8 వరకు కొత్తగా 101 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,95,682కు చేరింది. ఇక నిన్న ఒకరు కరోనాతో మృతి చెందగా మొత్తం మరణాల సంఖ్య 1,611కు పెరిగింది. నిన్న 197 మంది కోలుకోగా ప్రస్తుతం రాష్ట్రంలో 1,842 యాక్టివ్ కేసులున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat