Home / MOVIES / హీరోయిన్ కే I LOVE YOU చెప్పిన అభిమాని.రిప్లై ఏంటో తెలుసా..?

హీరోయిన్ కే I LOVE YOU చెప్పిన అభిమాని.రిప్లై ఏంటో తెలుసా..?

ఓ అభిమాని కామెంట్‌కు హీరోయిన్ మాళవిక స్పందించిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తమిళ హీరో ధనుష్, మలయాళ హీరోయిన్ మాళవిక మోహనన్ కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు.

కార్తీక్‌ నరేన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ షెడ్యూల్ ఇటీవలె హైదరాబాద్‌లో పూర్తయింది. ఆ విషయాన్ని మాళవిక ట్విటర్‌లో పోస్ట్ చేసింది.

`ధనుష్‌తో క‌లిసి న‌టించ‌డం ఎంతో ఆనందంగా ఉంది. మీ నుంచి ఎంతో నేర్చుకున్నా. మీ నవ్వులు మిస్‌ అవుతున్నా. తర్వాతి షెడ్యూల్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. మనిద్దరం మ్యాగీ ప్రేమికులం` అంటూ మాళవిక ఓ పోస్ట్ చేసింది.

దీనికి ఓ అభిమాని స్పందిస్తూ.. `నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను మ్యాగీ` అంటూ మాళవిక ఫొటో పోస్ట్ చేశాడు. ఈ కామెంట్‌పై మాళవిక స్పందిస్తూ.. `మ్యాగీని ప్రేమించే వాళ్లందర్నీ నేను ఇష్టపడతాన`ని సరదాగా రిప్లై ఇచ్చింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat