Home / MOVIES / అందాలను ఆరబోస్తున్న తెలుగు యాంకర్లు

అందాలను ఆరబోస్తున్న తెలుగు యాంకర్లు

అది బాలీవుడ్ అయిన టాలీవుడ్ అయిన అఖరికీ కోలీవుడ్ అయిన హాలీవుడ్ అయిన ఎక్స్ ఫోజింగ్ అంటే హీరోయిన్లు.. ఐటెం గర్ల్స్ మాత్రమే చేసేవారు. కానీ ఇప్పుడు తెలుగు బుల్లితెరపై యాంకరింగ్ చేసే యాంకర్లు కూడా తమ అందాలను ఆరబోస్తున్నారు.

సీనియర్ యాంకర్ అనసూయ దగ్గర నుండి జూనియర్ యాంకరైన విష్ణుప్రియ వరకు అందరూ తమ తమ లెవల్లో అందాలను ఆరబోస్తున్నారు. అసలు యాంకరింగ్ అనే పదానికే ఆర్ధం మార్చేస్తున్నారు నేటి తరం బుల్లితెర యాంకర్లు..

తాజాగా శ్రీముఖి తన అందాలను ఆరబోస్తూ కొన్ని హాట్ హాట్ ఫోటోలకు ఈ ముద్దుగుమ్మ ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇన్ స్ట్రాగ్రాం లో పోస్టు చేయడంతో మస్త్ వైరల్ అవుతున్నాయి. మరోవైపు శ్రీముఖికి తానేమి తీసిపోనంటూ తన అందాలను ఆరబోసిన ఫోటోలను ఇన్ స్ట్రాగ్రాంలో పోస్టు చేసింది విష్ణుప్రియ..
మీరు చూసి తరించండి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat