Home / SLIDER / టీ20 క్రికెట్లో పాకిస్తాన్ రికార్డు

టీ20 క్రికెట్లో పాకిస్తాన్ రికార్డు

టీ20 క్రికెట్లో పాకిస్తాన్ రికార్డు సృష్టించింది. నిన్న సౌతాఫ్రికాపై గెలిచిన పాక్.. టీ20 ఫార్మాట్ లో 100 విజయాలు నమోదు చేసిన తొలి అంతర్జాతీయ జట్టుగా నిలిచింది.

పాక్ మొత్తం 164 టీ20లు ఆడగా 100 మ్యాచులు గెలిచింది. 59 మ్యాచుల్లో ఓడగా 3 టై అయ్యాయి. రెండింట్లో ఫలితం తేలలేదు. పాక్ తర్వాత భారత్ (88), సౌతాఫ్రికా (72), ఆస్ట్రేలియా (69) న్యూజిలాండ్ (67) ఉన్నాయి. ఇక పాక్ 2009లో టీ20 వరల్డ్ కప్ ను సొంతం చేసుకుంది..