Home / MOVIES / సాయి పల్లవి ఖాతాలో మరో రికార్డు

సాయి పల్లవి ఖాతాలో మరో రికార్డు

‘పావ కధైగల్’ వెబ్ సిరీస్లో నటనకుగానూ బక్కపలచు భామ ,అందాల రాక్షసి,హీరోయిన్ సాయిపల్లవికి అవార్డు లభించింది.

ఉత్తమ సహాయ నటి(ఫీచర్ ఫిల్మ్)గా క్రిటిక్స్ చాయిస్ అవార్డ్ రావడంపై తాజాగా ఈ అమ్మడు సంతోషం వ్యక్తం చేసింది.

తమిళ డైరెక్టర్లు గౌతమ్ మీనన్ వెట్రి మారన్, సుధా కొంగర, విఘ్నేశ్ శివన్.. 4 కథలతో దీన్ని రూపొందించారు.

ప్రకాశ్ రాజ్, సిమ్రన్, అంజలి, జయరాం పలు కీలక పాత్రల్లో నటించారు. గతేడాది డిసెంబర్ 18న ఇది నెట్ ఫ్లెక్స్ లో విడుదలైంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat