Home / SLIDER / సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో తెలుగోళ్లుండరా..?

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో తెలుగోళ్లుండరా..?

సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) లోకల్ ప్లేయర్లను పట్టించుకోవట్లేదు. కేవలం పేరులో మాత్రమే హైదరాబాద్ ఉంది కానీ తెలుగు ఆటగాళ్లకు అస్సలు ప్రాధాన్యం ఇవ్వట్లేదు.

ప్రతి టీం తమ రాష్ట్రానికి చెందిన ప్లేయర్లను తీసుకుంటే హైదరాబాద్ మాత్రం నిర్లక్ష్యం చేస్తోంది. ఇటీవల వేలంలో 14 మంది తెలుగు ప్లేయర్లు పోటీ పడితే ఒక్కరినీ తీసుకోలేదు. భగత్ వర్మ హరిశంకర్ రెడ్డిని CSK, యుధ్ వీర్ సింగు MI, భరత్ ను RCB తీసుకున్నాయి