Home / SLIDER / ఇంగ్లాండ్ చెత్త రికార్డులు

ఇంగ్లాండ్ చెత్త రికార్డులు

పింక్ బాల్ టెస్టులో భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ చెత్త రికార్డులు నమోదు చేసింది. 1983 తర్వాత టెస్టుల్లో ఇంగ్లండ్ టీంకు ఇదే తక్కువ స్కోరు. 1983లో న్యూ జిలాండ్ తో 175 పరుగులు చేయగా ఇప్పుడు 193 పరుగులకు కుప్పకూలింది.

ఇండియాతో జరిగిన మ్యాచుల్లో ఆ జట్టుకు ఇదే అత్యల్ప స్కోరు. అలాగే ఇండియాతో గత 5 ఇన్నింగ్స్ ల్లో ఇంగ్లండ్ ఒక్కసారి కూడా 200కు పైగా రన్స్ చేయలేకపోయింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat