తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన తొలి సినిమా ‘ఉప్పెన’తోనే హిట్ కొట్టిన బుచ్చిబాబు సానా ఇప్పుడు రెండో సినిమాకు సిద్ధం అవుతున్నాడు. ఇది కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో జరగనున్నది..
ఇందులో హీరోగా నాగ చైతన్య నటించనున్నాడట. ఇప్పటికే చైతూకు బుచ్చిబాబు కథను వివరించాడని, హీరో ఓకే చెప్పాడని టాక్ విన్పిస్తోంది. ఈ ఏడాదిలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుందట