Home / ANDHRAPRADESH / గ్రామవాలంటీర్లకు సీఎం జగన్ శుభవార్త

గ్రామవాలంటీర్లకు సీఎం జగన్ శుభవార్త

ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి గ్రామవాలంటీర్లకు శుభవార్తను తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని గ్రామ/వార్డు వాలంటీర్లను సత్కరించనున్నది వైసీపీ ప్రభుత్వం..

ఇందుకోసం వాలంటీర్లను 3 కేటగిరీలు మార్చింది. లెవల్-1 కింద ఏడాది సేవలందించిన వారికి సేవామిత్ర కింద బ్యా డ్లీ, రూ.10వేలు, లెవల్-2 కింద ప్రతి మండలం/పట్టణంలో ఐదుగుర్ని ఎంపిక చేసి వారికి సేవారత్న కింద బ్యా డీ, రూ.20వేలు, లెవల్-3లో ప్రతి నియోజకవర్గంలో ఐదుగుర్ని ఎంపిక చేసి వీరికి సేవా వజ్రాల పేరిట స్పెషల్ బ్యాడ్జి, రూ.30వేలు నజరానా అందించనున్నారు.