టీమిండియా పేసర్ జస్పీత్ బుమ్రాను.. మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ట్రోల్ చేశాడు. బుమ్రా పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు రావడం, అదే టైంలో స్టైలిష్ ఫొటోను అతడు ట్విట్టర్లో పోస్ట్ చేసి ఆలోచిస్తున్నట్లు ఎమోజీ పెట్టడంపై యువీ స్పందించాడు.
‘ఫస్ట్ మాప్ పెట్టాలా, స్వీప్ చేయాలా అని ఆలోచిస్తున్నాడు’ అని అన్నాడు. ఇప్పటికే ENGతో ఆఖరి టెస్టుకు దూరమైన బుమ్రా.. ఆ జట్టుతో T20, వన్డే సిరీస్లు ఆడడని తెలుస్తోంది