Home / SLIDER / అన్నింటికీ గూగుల్ లో వెతుకుతున్నారా..?

అన్నింటికీ గూగుల్ లో వెతుకుతున్నారా..?

ఏ చిన్న అవసరం వచ్చినా గూగుల్ తల్లినే ఆశ్రయిస్తున్నారు. తెలియకుండానే అనవసర చిక్కులు కొని తెచ్చుకుంటున్నారు. అందుకే అతిగా గూగుల్ ఆధారపడటం మంచిది కాదంటున్నారు నిపుణులు.

అందుకే, వెబ్సైట్ల URL సరిగా చెక్ చేయండి, ఫైనాన్స్ అంశాలు తక్కువ వెతకండి. ఈ కామర్స్ వెబ్ సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండండి. యాప్లు, సాఫ్ట్ వేర్లు గూగుల్ లో వెతకొద్దు!..కస్టమర్ కేర్ నంబర్ సెర్చ్ చాలా స్కౌంలకు కారణమవుతోంది

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat