Home / ANDHRAPRADESH / ఏపీలో కొత్తగా 136 కరోనా కేసులు

ఏపీలో కొత్తగా 136 కరోనా కేసులు

ఏపీలో గడిచిన 24 గంటల్లో 45,702 శాంపిల్స్ పరీక్షించగా. కొత్తగా 136 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,90,692కి చేరింది.

ఇందులో 998 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటి వరకు 8,82,520 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా కరోనాతో ఒకరు మృతిచెందగా.. మొత్తం 7,174 మంది మరణించారు…

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat