Home / NATIONAL / కర్ణాటక సీఎం పై సీడీ సంచలనం

కర్ణాటక సీఎం పై సీడీ సంచలనం

కర్ణాటక రాజకీయాల్లో ప్రస్తుతం సీడీలు కలకలం రేపుతున్నాయి. అధికార బీజేపీతో పాటు విపక్షంలోని కాంగ్రెస్, జేడీఎస్ నేతలకు చెందిన సీడీలు తమవద్ద ఉన్నాయని ఒక పార్టీ నేతలు మరో పార్టీపై ఆరోపణలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి యడి యూరప్పకు చెందిన సీడీ బీజేపీ ఎమ్మెల్యేల వద్ద ఉందని ఆ పార్టీ ఎమ్మెల్యే బసవనగౌడ యత్నాశ్ తెలిపారు. కొద్దికాలంగా యడ్డీపై ఈయన విమర్శలు చేస్తూ వస్తుండగా తాజాగా చేసిన సీడీ ఆరోపణ కలకలం రేపుతోంది

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat