Home / LIFE STYLE / బీట్ రూట్ జ్యూస్ తాగితే

బీట్ రూట్ జ్యూస్ తాగితే

నీరసంగా ఉండేవారు రోజూ పరగడుపున బీట్ రూట్ జ్యూస్ తాగితే రోజంతా ఉత్సాహంగా ఉంటారు రక్తహీనతతో బాధపడేవారు తాగితే చాలా త్వరగా రక్తం తయారవుతుంది.

ఇందులో ఉండే పొటాషియం హైబీపీని తగ్గిస్తుంది. గుండె రాకుండా అడ్డుకుంటుంది జబ్బులు ఈ జ్యూస్ తాగితే కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. ఫలితంగా బరువు తగ్గుతారు. గర్భిణీలు తాగితే కడుపులో బిడ్డకు ఫోలిక్ యాసిడ్ అందుతుంది. ఇది బిడ్డ ఎదుగుదల సరిగా ఉండేందుకు సహకరిస్తుంది