Home / NATIONAL / మహారాష్ట్రలో కరోనా డేంజర్ బెల్స్

మహారాష్ట్రలో కరోనా డేంజర్ బెల్స్

మహారాష్ట్రలో కరోనా ఉధృతి మరింత పెరుగుతోంది అక్కడ కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. తాజాగా రికార్డు స్థాయిలో కొత్తగా 35,952 కరోనా కేసులు, 111 మరణాలు నమోదయ్యాయి.

ఒక్క ముంబైలోనే 5,504 కరోనా కేసులు, 14 మరణాలు నమోదయ్యాయి. చాలా చోట్ల ఆంక్షలు విధించినా కేసులు తగ్గట్లేదు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat