Home / SLIDER / నాగార్జున సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరంటే..?

నాగార్జున సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరంటే..?

తెలంగాణ రాష్ట్రంలో ఏఫ్రిల్ 17న జరగనున్న నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ తరఫున దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య తనయుడు నోముల భగత్ పోటీ చేసే అవకాశం ఉంది.

ఇతరులూ టికెట్ ఆశించినా.. నేతల అభిప్రాయం, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకున్నరు సీఎం కేసీఆర్… నోముల నర్సింహయ్య వారసుడికే టికెట్ ఇవ్వాలని నిర్ణయించారు. దీనిపై ఇవాళ ప్రకటన చేయనున్నారు.. ఇక బీజేపీ నుంచి అంజయ్య యాదవ్, రవినాయక్ సహా ఇతరులు టికెట్ ఆశిస్తుండగా..అయితే నాయకత్వం రేపు ప్రకటన చేయనుంది..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat