Home / MOVIES / రాంచరణ్-సుకుమార్ కాంబోలో మరో సినిమా

రాంచరణ్-సుకుమార్ కాంబోలో మరో సినిమా

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ యువహీరో మెగా పవర్ స్టార్ రాంచరణ్-సుకుమార్ కాంబోలో మరో సినిమా రానున్నట్లు బజ్ వినిపిస్తోంది. ప్రస్తుతం ‘పుష్ప సినిమా చేస్తున్న సుక్కు.. తర్వాత విజయ్ దేవరకొండతో ఓ మూవీ ప్లాన్ చేస్తున్నాడు.

ఆ ప్రాజెక్టులు పూర్తయ్యాక చరణ్ తో సినిమా పట్టాలెక్కిస్తాడని ప్రచారం జరుగుతోంది మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుందట. గతంలో చెర్రీ-సుక్కు కాంబోలో వచ్చిన ‘రంగస్థలం సూపర్ హిట్ అవగా.. చరణ్ నటనకు అంతా ఫిదా అయ్యారు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat