పుచ్చకాయ చాలా హెల్తీ ఫుడ్. అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు ఉంటాయి.
అయితే కేవలం పుచ్చకాయలే కాదు, వాటి గింజలు కూడా మనం తినొచ్చు. అవును చాలా హెల్తీ
ఆ విత్తనాల తింటే షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి
పుచ్చకాయ విత్తనాలను తింటే హైబీపీ తగ్గుతుంది. ఈ గింజలు తినడం వల్ల కండరాలు దృఢంగా మారుతాయి.
మెదడు పనితీరు మెరుగ్గా ఉండాలంటే పుచ్చకాయ విత్తనాలు తినాలట.
వీటిలో కంటి చూపు మెరుగుపరిచే ఔషధ గుణాలుంటాయి