Home / NATIONAL / మహారాష్ట్రలో 58,993 కరోనా కేసులు

మహారాష్ట్రలో 58,993 కరోనా కేసులు

మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి ఆగడం లేదు గత కొన్నిరోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతుండగా.. గడిచిన 24 గంటల్లో 58,993 పాజిటివ్ కేసులు రాగా, 301 మంది చనిపోయారు.

45,391 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 32.88లక్షలను చేరింది ప్రస్తుతం రాష్ట్రంలో 5.34 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయితే ఆ రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ పెట్టాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat