మీకు ఈ అలవాట్లు ఉన్నాయా… అయితే ఇప్పుడే మానుకొండి..
1. తక్కువ నిద్ర: రోజూ కనీసం 7 గంటలు నిద్రపోవాలి.
నిద్ర తక్కువైతే జీవితకాలం తగ్గుతుంది.
2. ధూమపానం వద్దు: పొగ తాగితే వయసు పదేళ్లు క్షీణిస్తుంది
4. హెడ్ ఫోన్స్ తో పెద్ద శబ్దంతో వినొద్దు: వినికిడి సామర్థ్యం తగ్గుతుంది. యాక్సిడెంట్లు జరుగుతాయి.
5. తీపి పదార్థాలు ఎక్కువగా తినవద్దు
6. ఫాస్ట్ఫుడు దూరంగా ఉండండి
7. ఎక్కువ సేపు కూర్చోవద్దు
8. ఎక్కువ సేపు డ్యూటీ చేయవద్దు.