కరోనా బారిన పడిన పూజాహెగ్డే ఇలాంటి సందర్భంలో ఊహించని విధంగా ఇచ్చిన సర్ప్రైజ్కు అభిమానులు ఆశ్చర్యపోయారు. తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన హాట్ పిక్ నెట్టింట్లో వైరలవుతోంది.
ఇందులో పూజా పొట్టి నిక్కరు పైన జాకెట్ గుండీలు పెట్టకుండా వదిలేసి పై ఎద అందాలు కనపడీ కనపడకుండా ఉండేలా హాట్లుక్లో దర్శనమిచ్చారు. కరోనా బారిన పడటంతో ఇంటికే పరిమితమైనా సామాజిక మాధ్యమాల్లో మాత్రం పూజాహెగ్డే హవా తగ్గటం లేదంటున్నారు అభిమానులు.