కర్పూజ జ్యూస్ వల్ల అనేక లాభాలున్నాయి..అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం…
1.విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటాయి.
2. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
3. రక్తంలో ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది.
4. క్యాన్సర్ బారిన పడకుండా కణాలను తగ్గిస్తుంది.
5. విటమిన్ ఎ వల్ల కంటిచూపు మెరుగవుతుంది.
6. గుండె జబ్బుల నుంచి కాపాడుతుంది.
7. బరువు తగ్గుతారు. జీర్ణశక్తి పెరుగుతుంది.
8. గర్భిణులకు ఎంతో మంచిది. బిడ్డ ఎదుగుదలకు తోడ్పడుతుంది.