Home / MOVIES / వంటలక్క మాస్ లుక్..పోలా అదిరిపోలా

వంటలక్క మాస్ లుక్..పోలా అదిరిపోలా

బుల్లితెరపై డీసెంట్ గా ఉండే వంటలక్క.. తాజాగా ఓ మాస్లుక్తో నెట్టింట వైరల్ గా మారింది. నటి ప్రేమి విశ్వనాథ్ కొత్త లుక్ను చూసి అభిమానులు షాక్ అవుతున్నారు.

లుంగీ కట్టు, పూల చొక్కా, చేతిలో సిగరెట్, నోటి నుంచి గుప్పుమని పొగ చూసి.. ‘వాట్ ఏ ఫోజ్’ అంటున్నారు.

అల వైకుంఠపురములో అల్లుఅర్జున్ లుక్ను అచ్చుగుద్దినట్లు దించేసిన ప్రేమి.. ఆ ఫొటో తన బ్రదర్ తీసినట్లు పేర్కొంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat