Home / SLIDER / ఎంపీ రేవంత్ కు భారీ షాక్

ఎంపీ రేవంత్ కు భారీ షాక్

దేశంలోనే సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఎంపీ రేవంత్ రెడ్డికి చుక్కెదురైంది. ఈ కేసు ఏసీబీ పరిధిలోకి రాదు.

ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుందంటూ హైకోర్టులో ఎంపీ రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఈ పిటిషన్ను విచారించకుండానే హైకోర్టు కొట్టి వేసింది.

గతంలో ఏసీబీ కోర్టులో ఇదే పిటిషన్ రేవంత్ రెడ్డి దాఖలు చేయగా అక్కడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఇటీవలే ఈ కేసుపై ఈడీ ఛార్జీషీట్ దాఖలు చేసింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat