Home / SLIDER / తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తివేత ఎప్పుడంటే…?

తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తివేత ఎప్పుడంటే…?

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో లాక్డ్ డౌన్ మరోసారి పొడిగించవద్దని సర్కారు భావిస్తోంది.

పగటి పూట పూర్తిగా లాక్డౌన్ ఎత్తివేసి రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 వరకు నైట్ కర్ఫ్యూ అమలు చేసే అవకాశముందని సమాచారం.

వ్యాపారాలతో పాటు మెట్రో, బస్సులకు సాయంత్రం 7 వరకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మద్యాహ్నం 2 గంటల వరకు సడలింపులు కొనసాగుతున్నాయి. ఈ నెల 9తో లాక్ డౌన్ ముగియనుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat