Home / LIFE STYLE / పోర్న్ స్టార్స్ కు HIV/AIDS ఎందుకు రాదో తెలుసా..?

పోర్న్ స్టార్స్ కు HIV/AIDS ఎందుకు రాదో తెలుసా..?

సహజంగా అక్రమ సంబంధాలు, ఒకరికన్నా ఎక్కువ మందితో శృంగారంలో పాల్గొంటే హెచ్ఐవీ వస్తుందని ఎప్పుటి నుంచో వింటున్నాం. ఒక్కరి కన్నా ఎక్కువ మందితో శృంగారంలో పాల్గొన్న సురక్షితంగా ఉండాలంటే కండోమ్ వాడాలని చెబుతుంటారు. మరీ విచ్చలవిడిగా శృంగారంలో పాల్గొనే పోర్నో స్టార్స్ కు హెచ్ఐవీ ఎందుకు రాదూ? ఈ డౌట్ మీకు చాలాసార్లు వచ్చింది కదూ? ఐతే అలా ఎందుకు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా పోర్న్ స్టార్స్ వీడియో షూటింగ్ లో విచ్చలవిడిగా శృంగారంలో పాల్గొంటారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు చాలా మందితో సెక్స్ చేస్తారు. కండోమ్ కూడా వాడరు. అయినా వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. దానికి కారణం..వాళ్లు తీసుకునే జాగ్రత్తలే. పోర్న్ ఇండస్ట్రీ మనం అనుకున్నట్లు ఉండదు. ఒక్క వీడియో షూట్ చేసే ముందు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎవరైతే వీడియోలో నటిస్తారో..వారికి సంబంధించి ముందుగానే హెచ్ఐవీ, సెక్యువల్ ట్రాన్స్ మిషన్ డిసీస్ (STD) టెస్ట్ లు చేస్తారు. నెగిటివ్ రిపోర్ట్ ఉంటే మాత్రమే వాళ్లతో షూటింగ్ మొదలు పెడతారు. ప్రతి 15 రోజులకు ఒకసారి కచ్చితంగా వీళ్లకు హెచ్ఐవీ, ఎస్టీడీ టెస్ట్ చేస్తారు.

హెచ్ఐవీ అనేది పాజిటివ్ ఉన్న వ్యక్తితో శృంగారం చేసినప్పుడు మాత్రమే వస్తుంది. వైరస్ ఇన్ఫెక్షన్ లేకపోతే ఎంత మందితోనైనా సెక్స్ చేయొచ్చు. అందుకే పోర్న్ స్టార్స్ ముందుగా హెచ్ఐవీ నెగిటివ్ రిపోర్ట్ ఉందంటేనే షూటింగ్ కి రెడీ అంటారు. అలా వైరస్ ఇన్ఫెక్షన్ లేని వారితోనే కలిసి షూట్ చేస్తారు. అందువల్లే పోర్న్ స్టార్స్ సేప్టీ లేకుండా శృంగారంలో పాల్గొన్న వాళ్లకీ ఏమీ అవ్వదు. సెక్యువల్ ట్రాన్స్ మిషన్ డిసీస్ ఏమైనా ఉన్న వాళ్లకు ఈ ఇండస్ట్రీలో అవకాశం ఇవ్వరు. ఇలా జాగ్రత్తలు తీసుకుంటారు కనుకే పోర్న్ స్టార్స్ కు హెచ్ఐవీ సోకదు. ఐతే ఎక్కువ మందితో శృంగారంలో పాల్గొంటే హెచ్ఐవీ వస్తుందన్న ప్రచారం ఎందుకు ఉందన్న అనుమానం మీకు రావచ్చు. కొత్త వారికి ఎలాంటి సెక్యువల్ సమస్యలు ఉంటాయో తెలియదు. వారికి హెచ్ఐవీ వైరస్ ఉండొచ్చు. లేదంటే ఎస్టీడీ సమస్యలు ఉన్న అసలుకే మోసం వస్తుంది. అందుకే విచ్చలవిడి శృంగారం, ఒకరి కన్నా ఎక్కువ మందితో సెక్స్ మంచిది కాదని చెబుతుంటారు.

 

Source:- Namasthe Telangana

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat