Home / SLIDER / సీఎం కేసీఆర్ కు మంత్రి ఎర్రబెల్లి కృతజ్ఞతలు

సీఎం కేసీఆర్ కు మంత్రి ఎర్రబెల్లి కృతజ్ఞతలు

సోమవారం వ‌రంగ‌ల్ న‌గ‌ర ప‌ర్యటన సంద‌ర్భంగా ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా స‌మ‌గ్ర అభివృద్ధికి, సంక్షేమానికి వ‌రాల‌ను ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

వ‌రంగ‌ల్ జిల్లాను విద్యా, వైద్య‌, ఐటీ, వ్యవసా‌, పారిశ్రామిక‌ రంగాల్లో మ‌రింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్న సీఎంకు ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా ప్రజల ప‌క్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ప్రజాభిప్రాయం మేర‌కు వ‌రంగ‌ల్ అర్బన్‌‌, వ‌రంగ‌ల్ రూర‌ల్‌ జిల్లాల‌కు హన్మకొండ‌, వ‌రంగ‌ల్ గా నామ‌క‌ర‌ణం చేయాల‌ని నిర్ణయించడంయం సంతోషకరమన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat