Home / LIFE STYLE / బిర్యానీ తింటున్నారా..? తస్మాత్ జాగ్రత్త!

బిర్యానీ తింటున్నారా..? తస్మాత్ జాగ్రత్త!

బిర్యానీ అంటే ఇష్టపడే వారికి ఆ ఫుడ్లోని రంగులు చూసి ఆకర్షితులవుతుంటారు. అయితే ఈ ఫుడ్ కలర్స్ వెనక అసలు విషయం తెలిస్తే భయపడక మానరు. విచ్చలవిడిగా వాడుతున్న సింథటిక్ రంగుల వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ వంటి నగరాలతో పాటు అనేక పట్టణాల్లో దొరికే బిర్యానీ ఆకర్షణీయంగా ఉండేలా ఈ రంగులను వాడేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat