Home / SLIDER / ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కి జన్మదిన శుభాకాంక్షల వెల్లువ

ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కి జన్మదిన శుభాకాంక్షల వెల్లువ

వరంగల్ తూర్పు శాసనసభ్యులు నన్నపునేని నరేందర్ పుట్టిన రోజు సందర్బంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి..ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లెటర్ ద్వారా తన జన్మధిన శుభాకాంక్షలు తెలిపి,ఆశీర్వాదాలు అందజేసారు..మంత్రి కేటీఆర్ గారు,మంత్రి హరీశ్ రావు గారు ఫోన్ ద్వారా ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపి వారి ఆశీర్వాదాలు అందజేసారు..ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు లెటర్ ద్వారా తమ శుభాకాంక్షలు తెలిపి,ఆశీర్వాదాలు అందజేసారు..ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపి మొక్కను నాటవలసిందిగా సూచించారు..జిల్లా మంత్రి,పంచాయతి రాజ్ శాఖామాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు శివనగర్ లోని ఎమ్మెల్యే నివాసంలో అతనికి శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వధాలు అందజేసారు…

నియోజకవర్గంలో పండుగలా వేడుకలు..

వరంగల్ నగరం,వరంగల్ తూర్పు నీయోజకవర్గంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ గారి జన్మధిన వేడుకలు పండుగలా జరిగాయి..కార్పోరేటర్లు,పోలీస్ అధికారులు,ఇతర అదికారులజ,ముఖ్య నాయకులు,క్యాడర్,మహిళలు పెద్ద ఎత్తున హాజరై ఎమ్మెల్యేకు తమ శుభాకాంక్షలు తెలిపారు..పలువురు ఎమ్మెల్యే పై అభిమానంతో పాటలను రూపొందించారు..ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.పలుచోట్ల మొక్కలు నాటారు,సేవా కార్యక్రమాలు నిర్వహించారు..

తన జన్మధినం సందర్బంగా బట్టల బజార్ లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో,భద్రకాళీ అమ్మవారి ఆలయంలో వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు..అభిమానులు ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు హాజరయ్యారు..

ప్రతీ ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు..

నా జన్మధినం సందర్బంగా గౌ.ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తమ ఆశీర్వాదాలు అందజేయడం అదృష్టంగా బావిస్తున్నా..నా దైవసమానులు కేసీఆర్ గారు నన్ను ఆశీర్వదించడం తనకెంత సంతోషాన్ని కలిగించిందన్నారు..ఫోన్ ద్వారా మంత్రి కేటీఆర్ గారు,మంత్రి హరీష్ రావు గారు శుభాకాంక్షలు తెలిపి నన్ను ఆశీర్వదించడం పట్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు..లెటర్ ద్వారా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు,ట్విట్టర్ ద్వారా ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ గారు తనకు శుభాకాంక్షలు తెలపడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు..వారు నాపై చూపే ప్రేమ,ఆఫ్యాయత నాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను..నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చే ప్రజాసేవలో నన్ను బాగస్వామ్యం చేసి మీకు సదా రుణపడి ఉంటానన్నారు..మీరిచ్చిన స్పూర్తితో పనిచేస్తానన్నారు..శుభాకాంక్షలు తెలిపిన కార్పోరేటర్లు,ముఖ్య నాయకులు,అన్ని వర్గాల ప్రజలు,అన్ని విబాగాలు,అనుబంద విబాగాలు,యువజన సంఘాలు,ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు.నా ఊపిరిరున్నంత వరకు పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తానని,నియోజకవర్గ అభివృద్దికి,పార్టీ అభివృద్దికి నిత్యం కృషి చేస్తానని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat