Home / SLIDER / మంత్రి పువ్వాడ ఆదేశాల మేరకు ఆర్టీసీ కార్గో హోమ్ డెలివరీ

మంత్రి పువ్వాడ ఆదేశాల మేరకు ఆర్టీసీ కార్గో హోమ్ డెలివరీ

తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాల మేరకు ఆర్టీసీ కార్గో పార్సిల్, కవర్ సర్వీసుల ద్వారా హోం డెలివరీ సర్వీసులు ప్రారంభిస్తున్నామని ఖమ్మం ఆర్టీసీ అధికారులు తెలిపారు.

గతేడాది జూన్ 19న మంత్రి పువ్వాడ ఆర్టీసీలో కార్గో సేవలు ప్రారంభించారు. అనతికాలంలోనే ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ప్రజలకు కార్గో సేవలు మరింత చేరువయ్యాయి. రోజురోజుకు పెరుగుతున్న వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఖమ్మం నగరంలో హోమ్ డెలివరీ సౌకర్యాన్ని కల్పించారు.

10 కేజీల వరకు రూ.10, 11 నుంచి 49 కేజీల బరువు వరకు రూ.30 ,50 నుండి 100 కేజీల వరకు రూ.50, 100 కేజీలు పైన ఉంటే ప్రతికిలోకు రూ 1.50 పైసల చార్జీ వసూలు, వీటికి అదనంగా జీఎస్టీ ఉంటుంది. డెలివరీ వివరాలు ఫోన్ నెంబర్లు 8125318328, 9705595396 సంప్రదించాలని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat