షార్ట్ ఫిలింస్‌తో బుల్లితెర ఛాన్స్‌లు కొట్టేసిన గ్లామరస్ యాంకర్ విష్ణు ప్రియ పోవే పోరా అనే షోతో ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. బుల్లితెరపై పలు షోస్ చేస్తూనే వెండితెరపై కూడా ఛాన్స్‌లు అందుకుంది. అమాయకపు మాటలు, ఆకట్టుకునే గ్లామర్‌తో యూత్ మతులు పోగొడుతుంది విష్ణు ప్రియ.
ఈ అమ్మడు సోషల్ మీడయాలో చేసే రచ్చ మాములుగా ఉండదు. అందాల ఆరబోతతో కుర్రకారు మతులు పోగొడుతూ ఉండే విష్ణు ప్రియ తాజాగా మసాలాతో కూడిన నిషా ఎక్కించే డాన్స్ చేసింది. బుల్లి నెక్కరులో ఇంగ్లీష్ పాటకి రెచ్చిపోయి డ్యాన్స్ చేసిన విష్ణు ప్రియ ఇన్‌స్టాగ్రామ్‌ని షేక్ చేస్తుంది. ఈ వీడియోకి నెవర్ బిఫోర్ అనే కామంట్ పెడుతున్నారు నెటిజన్స్.
విష్ణు ప్రియ ఈ మధ్య స్పెషల్ ఈవెంట్లలో మాత్రమే కనిపిస్తోంది. క్యాష్, వావ్ వంటి షోల్లో స్పెషల్ గెస్ట్‌లా వస్తూ అల్లరి చేస్తోంది. ఇక సోషల్ మీడియాలో అయితే నిత్యం ట్రెండింగ్‌లోనే ఉంటుంది. శ్రీముఖి, విష్ణు ప్రియలు కలిస్తే రచ్చ మాములుగా ఉండదు. ఆ మధ్య ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు రెచ్చిపోయిన అందాలు ఆరబోసారు.