Home / MOVIES / ‘మాస్ట్రో’ లో మిల్క్ బ్యూటీ

‘మాస్ట్రో’ లో మిల్క్ బ్యూటీ

బ్లాక్‌ కామెడీ క్రైమ్‌ థ్రిల్లర్‌గా నితిన్‌ 30వ చిత్రం  ‘మాస్ట్రో’ రూపుదిద్దుకొంది. ఇందులో నభా నటేశ్‌ హీరోయిన్‌గా, తమన్నా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.  మేర్లపాక గాంధీ దర్శకుడు.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం ఓ సరికొత్త పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ‘మాస్ట్రో’ టీమ్‌ నుంచి విడుదలైన తమన్నా  తొలి లుక్‌ ఇదే! నల్ల కళ్లద్దాలతో భయపడుతూ నిల్చున్న నితిన్‌, అతని పక్కనే గన్‌ పట్టుకుని తమన్నా.. ఈ కాంబినేషన్‌ చూడడానికి చాలా ఆసక్తికరంగా ఉంది. ఎన్‌.సుధాకరరెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్న ‘మాస్ట్రో’ చిత్రం డిస్నీ హాట్‌ స్టార్‌లో విడుదల కానుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat