బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్‌కి గాయాలయ్యాని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అభిషేక్ ‘బాబ్ బిశ్వాస్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే ఆయన తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్టు బీ టౌన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆయననని చూసేందుకు తండ్రి అమితాబ్ బచ్చన్, సోదరి శ్వేతా బచ్చన్ ఆసుపత్రికి వెళ్ళినట్టు తెలుస్తోం