Home / JOBS / ఇస్రోలో జాబ్స్.. నెలకు రూ.63 వేల వరకు జీతం..

ఇస్రోలో జాబ్స్.. నెలకు రూ.63 వేల వరకు జీతం..

హెవీ వెహికిల్‌ డ్రైవర్‌: ఎస్‌ఎస్‌ఎల్‌సీ/ఎస్‌ఎస్‌సీ/మెట్రిక్‌/10వ తరగతి ఉత్తీర్ణత. డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి. కనీసం ఐదేళ్ల పని అనుభవం ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.19,900 నుంచి రూ.63,200  వరకు చెల్లిస్తారు

లైట్‌ వెహికిల్‌ డ్రైవర్‌: ఎస్‌ఎస్‌ఎల్‌సీ/ఎస్‌ఎస్‌సీ/మెట్రిక్‌/10వ తరగతి ఉత్తీర్ణత. డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి. కనీసం మూడేళ్ల పని అనుభవం ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.19,900 నుంచి రూ. 63,200  వరకు చెల్లిస్తారు

కుక్‌: ఎస్‌ఎస్‌ఎల్‌సీ/ఎస్‌ఎస్‌సీ ఉత్తీర్ణత. కనీసం ఐదేళ్ల పని అనుభవం ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.19,900 నుంచి రూ.63,200  వరకు చెల్లిస్తారు

ఫైర్‌మన్‌: ఎస్‌ఎస్‌ఎల్‌సీ/ఎస్‌ఎస్‌సీ ఉత్తీర్ణత. తగిన శారీరక ప్రమాణాలు ఉండాలి. కనీసం ఐదేళ్ల పని అనుభవం ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.19,900 నుంచి రూ.63,200  వరకు చెల్లిస్తారు

కేటరింగ్‌ అటెండెంట్‌: ఎస్‌ఎస్‌ఎల్‌సీ/ఎస్‌ఎస్‌సీ ఉత్తీర్ణత.

జీతభత్యాలు: నెలకు రూ.18,000 నుంచి రూ.56,900  వరకు చెల్లిస్తారు

వయసు: పై అన్ని పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా 

దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 06

వెబ్‌సైట్‌: https://www.lpsc.gov.in/noticeresult.html

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat