Home / SLIDER / బీజేపీ సర్కారుపై గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్

బీజేపీ సర్కారుపై గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్

గులాబీ పార్టీలో నేటి నుంచి సంస్థాగత సంబరం మొదలయ్యిందని టీఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. గురువారం నల్గొండలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణానికి సీఎం కేసీఆర్  శంకుస్థాపన చేయడం గర్వంగా ఉందన్నారు.

బీజేపీ ప్రభుత్వం అడ్డగోలుగా ధరలను పెంచుతూ ప్రజలను పీడించుకు తింటోందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేస్తూ మతోన్మాదం పెంచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.

ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగల మాటలను ప్రజలు నమ్మవద్దన్నారు. మతోన్మాద శక్తులు, బ్లాక్ మెయిలర్‌లకు తెలంగాణలో స్థానం లేదని గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat