Home / NATIONAL / దేశంలో కొత్తగా 35,662 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 35,662 కరోనా కేసులు

దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. గత 24 గంటల్లో కొత్తగా 35,662 కరోనా కేసులు వెలుగుచూశాయి. ఫలితంగా కరోనా బాధితుల సంఖ్య 3,34,17,390కు పెరిగింది.

మరో 281 మంది మృతి చెందగా.. కరోనా మరణాల సంఖ్య 4,44,529కు చేరింది. మరో 33,798 మంది కొవిడ్ నుంచి కోలుకోగా.. రికవరీల సంఖ్య 3,26,32,222 కు చేరింది. ప్రస్తుతం దేశంలో 3,40,639 యాక్టివ్ కేసులున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat