Home / MOVIES / ఫ్యాన్ చేసిన పనికి సమంత ఎమోషనల్

ఫ్యాన్ చేసిన పనికి సమంత ఎమోషనల్

టాలీవుడ్ హాట్ బ్యూటీ సమంత తన ఫ్యాన్ చేసిన పనికి ఎమోషనల్ అయింది. పవన్ అనే ఓ అభిమాని హీరోయిన్ సమంత పేరును SAMMUగా చేతిపై టాటూ వేయించుకున్నాడు.

అంతేకాదండోయ్.. సమంతను ట్యాగ్ చేస్తూ.. ‘నా ఫస్ట్ లవ్ & లాస్ట్ లవ్’ అంటూ ఆ ఫోటోలను ట్వీట్ చేశాడు. ఎమోషనల్ ఎమోజీలతో ఈ పోస్టును సామ్ రీట్వీట్ చేసింది. దీంతో ఆ ఫోటోలు నెట్టింట్లో వైరలవుతున్నాయి. సామ్ తనకు రిప్లై ఇవ్వడంతో పవన్ సంతోషం వ్యక్తం చేశాడు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat