Home / SLIDER / PAK కి షాకిచ్చిన England
LONDON, ENGLAND - JULY 10: Matt Parkinson of England celebrates celebrates with John Simpson after dismissing Faheem Ashraf of Pakistan during the 2nd Royal London Series One Day International between England and Pakistan at Lord's Cricket Ground on July 10, 2021 in London, England. (Photo by Gareth Copley - ECB/ECB via Getty Images)

PAK కి షాకిచ్చిన England

పాకిస్థానుకు మరో దెబ్బ తగిలింది. భద్రతా సమస్యల కారణంగా న్యూజిలాండ్ జట్టు ఇప్పటికే సిరీసన్ను రద్దు చేసుకొని పాక్ నుంచి వెళ్లిపోయింది. కాగా.. తాజాగా ఇంగ్లాండ్ కూడా పాకిస్థాన్ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది.

‘మా నిర్ణయం పాకిస్థాన్ క్రికెట్ మీద ప్రభావం చూపిస్తుంది. దానికి చింతిస్తున్నాం’ అని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు పేర్కొంది. మహిళా పర్యటన కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat