Home / ANDHRAPRADESH / చంద్రబాబుపై సజ్జల ఫైర్

చంద్రబాబుపై సజ్జల ఫైర్

ఏపీ ప్రధాన ప్రతిపక్ష టీడీపీ అధినేత,మాజీసీఎం నారా చంద్రబాబు నాయుడుపై ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారుడైన సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు.. ఆయన మాట్లాడుతూఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ మాజీ సీఎం చంద్రబాబు మోసపు వాగ్దానాలు మొదలవుతాయి.

ఆయన జిమ్మిక్కుల పట్ల పేద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఓడిపోవడంతోనే ఎన్నికలను బహిష్కరించామని చెబుతున్నారని ఆయన విమర్శించారు. సీఎం జగన్ పై ప్రజలు చూపిస్తున్న ప్రేమకు ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని సజ్జల తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat